My site provides Vastu and Jathakam ....

Saturday, 26 August 2017

సందేహాలు 

వాస్తు - జాతకం రెండూ విభిన్న మైనవి.  కానీ ఎప్పుడో ఒకప్పుడు వీటి అవసరం అందరికీ తప్పనిసరి  కలుగుతుంది. ప్రాథమిక అవగాహన కలిగించడానికి ఎన్నో వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి . కానీ అవాసరానికి సరైన సమాచారం - సలహాలు లభించడం లేదు. అందుకోసమే ఈ ప్రయత్నం. అన్ని హంగులతో రూపుదిద్దు కుంటున్న ఈ  వెబ్ సైటు ఆవిష్కరణకు సిద్ధం అవుతొంది. అనుభవం ఉన్న జ్యోతిష పండితులు - వాస్తు నిపుణులు మీ సందేహాలకు ఆన్ లైన్లో సలహాలు ఇస్తారు. ఇందుకోసం  helpvastujatakam@gmail.com  మెయిల్ ద్వారా సంప్రదించండి.