కట్టిన ఇల్లు కొంటున్నారా?
ఇల్లు కట్టి చూడు. అనేది
నిన్నటి మాట. మారుతున్నపరిస్థితుల్లో కట్టిన ఇంటిని కొంటున్న సందర్భాలే
ఎక్కువ. కట్టిన ఇంటిలో వాస్తు ఏమేరకు ఉందో ముందుగా తెలుసుకుని, ఇబ్బదులను
అధిగమించేందుకు నివారణోపాయాలు తెలుసుకుని ఆచరిస్తే తగు మేలుజరుగుతుంది.
ఇందుకోసం వీధిపోటు, ఇంటి ద్వారాలు వాటిదిశలు వాస్తు ప్రకారం ఉన్నాయా?,
అదేవిధంగా ఇంటిలో నడక, పడక గదుల తీరు తెన్నులను అద్యయనఁ చేయాలి.
ముఖ్యంగా దిగువ పది అంశాలను గమనించండి.
1. రోడ్డు దిశ
2. వీధిపోటు
3. ప్రధాన ద్వారం దిశ
4. పడకగది.
5. వంటగది.
6. ఇంటిలో నడక
7. పూజగది.
8. భోజనశాల .
9. ఇంటిలో పల్లం - నీటి వాటం
10. మరుగుదొడ్డి
వీటితోపాటు మరికొన్ని అంశాలను పరిశీలించాలి. కానీ తెలిసి తెలియక చేసేపనులవల్ల అనర్థాలు సంభవిస్తుంటాయి అని గమనించాలి
No comments:
Post a Comment